ఈ నెల 12న అంగన్వాడీల ధర్నా

ఈ నెల 12న అంగన్వాడీల ధర్నా

KRNL: ఈ నెల 12న కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయాలని శుక్రవారం సీఐటీయూ మండల అడక్షుడు రవిచంద్ర పిలుపునిచ్చారు. అంగన్వాడీల సమస్యలపై ఉద్యమాల ద్వారా హక్కులు సాధించగలమని, సెంటర్లలో పూర్తి స్థాయిలో చదువులు అందడం లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు, తదితరులు పాల్గొన్నారు.