విషాదం: ఒకే కుటుంబంలో 18 మంది మృతి

విషాదం: ఒకే కుటుంబంలో 18 మంది మృతి

TG: సౌదీ బస్సు ప్రమాదంలో HYD విద్యానగర్‌లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. వీరంతా రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతుడి కుటుంబంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మక్కాలోనే అంత్యక్రియలు చేసేందుకు రేపు బాధిత కుటుంబాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.