చిత్తురూ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పుంగనూరులో తడి-పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన: శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముని వెంకటప్ప
➢ రాసలీల వీడియో వైరల్ పై స్పందించిన TTD ఛైర్మన్ BR నాయుడు
➢ శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
➢ దామినేడులో 16 కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన చేసిన CJI సూర్యకాంత్