జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక

జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక

KMR: జాతీయ స్థాయిలో జరిగే టగ్ ఆఫ్ వార్ పోటీలకు బిక్కనూర్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యా యుడు శ్రీనాథ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన సుశాంత్, మహేశ్, రామ్ చరణ్, సంతోష్ పాల్గొని జాతీయస్థాయికి ఎంపికైనట్లు చెప్పారు.