శ్రీశైలం నీటిమట్టం 822.30 అడుగులు

శ్రీశైలం నీటిమట్టం 822.30 అడుగులు

NDL: శ్రీశైలం జలాశయంలో బుధవారం ఉదయం నాటికి 42.6064 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. డ్యాం నీటిమట్టం 822.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎండల ప్రభావంతో రోజుకు సుమారు 303 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోంది.