సందేహాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగాలి: కలెక్టర్

సందేహాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగాలి: కలెక్టర్

ADB: ఆదిలాబాద్ జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే ప్రారంభమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ప్రజలకు సర్వేపై సందేహాలు ఉంటే ఎన్యుమరేటర్లు, కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు.