యాదాద్రి దేవస్థాన నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శుక్రవారం మొత్తం రూ.8,56,511 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్ రావు తెలిపారు. బ్రేక్ దర్శనాలతో రూ.58,200, వీఐపీ దర్శనాలతో రూ.60,000, ప్రసాద విక్రయాలతో రూ.4,39,560, కార్ పార్కింగ్‌తో రూ.1,43,000, వ్రతాలతో రూ.23,000, కళ్యాణకట్ట రూ.28,000, తదితర మార్గాల నుంచి ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.