'ఉప్పెన' బ్యూటీ బ్యాడ్‌లక్.. సినిమాలు వాయిదా!

'ఉప్పెన' బ్యూటీ బ్యాడ్‌లక్.. సినిమాలు వాయిదా!

'ఉప్పెన'తో డెబ్యూ ఇచ్చిన నటి కృతి శెట్టికి బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఆమె నటించిన మూవీలు వాయిదా పడుతున్నాయి. హీరో కార్తీతో కృతి నటించిన 'అన్నగారు వస్తారు' మూవీ ఈ నెల 12న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. అలాగే ఈ నెల 18న విడుదల కావాల్సిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ కూడా వాయిదా పడనున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రభావం కృతి కెరీర్‌పై పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.