VIDEO: ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన.. 2వ వార్డ్ కౌన్సిలర్

VIDEO: ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన.. 2వ వార్డ్ కౌన్సిలర్

MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ కోగిల లక్ష్మి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. పాల్సాబ్ పల్లి ఎస్టీ కాలనీలో 25 మంది గిరిజనులు పూరి గుడిసెల్లో జీవిస్తున్నారని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.