VIDEO: ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు

VSP: మాకవరపాలెం మండలంలో పలుచోట్ల మేడే కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిడుతూరు గ్రామంలో ఉపాధి కూలీల ఆధ్వర్యంలో ఎంపీడీవో సీతామాలక్ష్మి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చినబాబు టీడీపీ నాయకులు బుచ్చి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.