VIDEO: టెన్త్ పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు

VIDEO: టెన్త్ పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు

సత్యసాయి: సోమందేపల్లిలోని జెడ్పీ హై స్కూల్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఉదయం నుంచే కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులు బెంచ్‌లపై కూర్చొని పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.