బీసీ ఉద్యోగుల క్యాలెండర్‌ను ఆవిష్కరించిన పీసీసీ అధ్యక్షుడు

బీసీ ఉద్యోగుల క్యాలెండర్‌ను ఆవిష్కరించిన పీసీసీ అధ్యక్షుడు

NZB: బీసీ ఉద్యోగుల జిల్లా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, సలహాదారులు ఆంజనేయులు, ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచందర్, సభ్యులు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు సుమన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.