చీరల పంపిణీని విజయవంతం చేయాలి: కలెక్టర్
NLG: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో "ఇందిర మహిళ శక్తి' చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి తదితరులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె అధికారులతో మాట్లాడారు. అధికారులు పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.