బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో.. మురుగు నీటి శుద్ధి..!
HYD జలమండలి పరిధిలో కొత్తగా 39 మురుగునీటి శుద్ధికరణ కేంద్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే.. వీటి ద్వారా 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ఈ కేంద్రాల నిర్మాణంలో బ్యాచ్ రియాక్టర్ అధునాతన పద్ధతి వాడనున్నారు. అయితే.. అతి తక్కువ ఖర్చుతో దీంట్లో నైట్రోజన్, పాస్ఫరస్ తొలగించడం నీటిని సుమారు 95% ప్యూరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు.