రోడ్లు ఆక్రమించే వ్యాపారులకు జరిమానా: కమిషనర్

రోడ్లు ఆక్రమించే వ్యాపారులకు జరిమానా: కమిషనర్

NLR: మద్రాస్ బస్టాండు తదితర ప్రాంతాల్లో రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు చేసే వారికి జరిమానా విధించాలని కమిషనర్ నందన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏసీ మార్కెట్, మద్రాస్ బస్టాండ్ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరివేక్షించారు. రోడ్లమీద పండ్లు, కూరగాయల బాక్సులు పెట్టి ఉండడం గమనించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.