'పేదవాడి ఓటు హక్కును హరించేందుకు బీజేపీ కుట్ర'
JN: పేదవాడి ఓటు హక్కును హరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సీపీఐ జనగామ జిల్లా కేంద్రలో విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పేదవాడిని పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని, కేంద్ర మంత్రి లాలన్ సింగ్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అని అన్నారు.