రేపు PAIపై వర్క్ షాప్: ఎంపీడీవో

రేపు PAIపై వర్క్ షాప్: ఎంపీడీవో

NDL: సంజామల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్(PAI)పై కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామసుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ZPTC సభ్యులు, MPTCలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల మండల - గ్రామస్థాయి అధికారులు హాజరు కావాలన్నారు.