ఏర్పేడు మండలంలో నవోదయం 2.0

ఏర్పేడు మండలంలో నవోదయం 2.0

TPT: ఏర్పేడు మండలం బత్తినయ్య కాలనీలో శనివారం నవోదయం 2.0 కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాసుదేవ చౌదరి మాట్లాడుతూ.. గ్రామంలో అక్రమ నాటుసారా తయారీ, సేవించేవారిని పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. నాటు సారా వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు.