ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

MHBD : డోర్నకల్, గార్ల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఇవాళ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు, వసతులు, మందుల సరఫరా మరియు సిబ్బంది పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, అన్ని విభాగాల పాలకులు దృష్టి పెట్టాలని చెప్పారు.