రోడ్డుపై చెత్త పోసినందుకు పెనాల్టీ
సూర్యాపేటలోని యం.జీ రోడ్డులో సోమవారం సాయి సంతోషి మనీముకుర షాప్ ప్రారంభించారు. యాజమాన్యం వారు ప్రారంభం సందర్భముగా తమ షాప్ ముందు రోడ్డు ఫై మెరుపు కాగితాలు పోసి రోడ్డు ప్రాంతాన్ని చెత్త చెదారం చేసి నందుకు గాను మున్సిపల్ కమీషనర్ సీహేచ్. హన్మంత రెడ్డి ఆదేశాల మేరకు రూ. 10,000 పెనాల్టీ వేశారు.