VIDEO: జంగారెడ్డిగూడెంలో వర్షం రోడ్లు జలమయం

VIDEO: జంగారెడ్డిగూడెంలో వర్షం రోడ్లు జలమయం

ELR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా సోమవారం ఉదయం నుండి భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రధాన రహదారులు వర్షపునీరుతో జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాహన రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.