ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీకి రేపు ఇంటర్వ్యూ లు
ASF: TVVP ఆధ్వర్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈనెల 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు DCH అవినాష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగజ్‌నగర్‌లో 2 గైనకాలజిస్ట్ పోస్ట్‌లు, బెజ్జుర్‌లో డ్యూటీ డాక్టర్, జైనూర్‌లో 2 డ్యూటీ డాక్టర్ల కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.