'ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వేలు ఇవ్వాలి'
హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో బుధవారం ఆటో డ్రైవర్లకు బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.12వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు గడ్డం నరహరి పాల్గొన్నారు.