పకడ్బందీగా ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ

SRPT: రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ పాల్గొన్నారు.