అన్‌లోడ్ చేస్తున్న ఇసుక లారీ బోల్తా

అన్‌లోడ్ చేస్తున్న ఇసుక లారీ బోల్తా

BDK: పాల్వంచ మండలం తోగ్గూడం సమ్మక్క సారక్క గుడి వద్ద ఇసుక అన్‌లోడ్ చేస్తుండగా ఓ లారీ ఇవాళ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఇసుక ర్యాంపుల్లో ఎటువంటి అక్రమాలు జరగడం లేదని చెప్పుకొస్తున్న అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా ఈ లారీ ఇసుకతో బయటికి ఎలా వచ్చిందో చెప్పాలని కోరారు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.