అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష సమావేశం

అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష సమావేశం

W.G: పాలకొల్లు నియోజకవర్గంలో రూ. కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్, టూరిజం, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, టిడ్కో, ఎల్అండ్, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పడంతో పాటు దిశా నిర్దేశం చేశారు.