VIDEO: వాంకిడిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
ASF: వాంకిడిలోని ప్రధాన సెంటర్లో SI మహేందర్ సోమవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనైజర్ తో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.