VIDEO: కస్తూరిబా విద్యాలయంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

VIDEO: కస్తూరిబా విద్యాలయంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

MDK: నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి కస్తూరిబా గాంధీ విద్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డ్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.