ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు

ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు

MNCL: జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంగళవారం మంటలు చెలరేగాయి. దీంతో గ్రామంలో దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.