పోగొట్టుకున్న ఫోను రికవరీ..!
VKB: బంట్వారం మండల కేంద్రానికి చెందిన రాములు నెల రోజుల క్రితం పోగొట్టుకున్న ఫోను పోలీసులు తిరిగి అందించారు. ఫిర్యాదు మేరకు ఎస్సై విమల CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను గుర్తించారు. ఇవాళ రాములుకు ఆ ఫోన్‌ను అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్ తిరిగి రావడంతో ఫిర్యాదుదారుడు మంత్రి రాములు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.