బాధితులను పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్
KKD: కిర్లంపూడి మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన చక్రాంతి అమ్మిరాజు కుటుంబాలకు సంబంధించిన ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యిది. ఈ విషయం తెలుసుకున్న జగ్గంపేట జనసేన ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అగ్ని ప్రమాద బాధితులు పరామర్శించి మనోధైర్యాన్ని చెప్పారు. అనంతరం 50 కేజీలు బియ్యం, కొంత నగదును అందించారు.