అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన

అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన

ASR: ఈరోజు CHC కూనవరం నందు హాస్పిటల్ సిబ్బందికి అగ్నిప్రమాదాల నుంచి కాపాడేందుకు ఫైర్ సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని ప్రమాదం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో Dr. తేజ, పార్మసిస్ట్ జోగారావు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.