చంద్రబాబుకు సినిమా చూపిస్తా: జగన్

చంద్రబాబుకు సినిమా చూపిస్తా: జగన్

AP: త్వరలో పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు మాజీ సీఎం జగన్ తెలిపారు. ఆ పాదయాత్రలో సీఎం చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తానని పేర్కొన్నారు. 'చంద్రబాబు చేసే అన్యాయాలకు, రెడ్ బుక్ పాలనకు టైమ్ దగ్గర పడింది. ఇక ఆయనకు భయపడాల్సిన అవసరం లేదు. భయపడే రోజులు పోయాయి. CBNను నిలదీసే కార్యక్రామానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం' అని వెల్లడించారు.