పాలిసెట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ

పాలిసెట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ

సత్యసాయి: మడకశిర పట్టణంలో పాలిసెట్ ఉచిత శిక్షణను ఇవ్వనున్నారు. గుండుమల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణ తెలిపారు. ఈ నెల 7 నుంచి 28వ తేదీ వరకు 10am-1pm వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.