'సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు పునాది'

'సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు పునాది'

SRD: సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల మార్గదర్శకాలే పునాది అని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ టీం సభ్యురాలు, రీజియన్ 17 ప్రెసిడెంట్ మధుర చౌహన్ నేడు అన్నారు. సిర్గాపూర్ ఎస్టీ బాలికల గురుకులంలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తూ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్న ఆమెను ఖేడ్‌లో ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలిగా సత్కరించారు.