ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12pm

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12pm

★ ఉద్దేశపూర్వకంగా ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్
రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు సభ్యుడి పదవిని తిరస్కరించిన మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌
★ తోచలకరాయుడుపాలెంలో పర్యటించింన MLA రోషన్ కుమార్
★ ఏలూరులో మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించిన మంత్రి పార్థసారథి