VIDEO: మంత్రి హరీష్ రావు గుంటనక్క: కవిత

VIDEO: మంత్రి హరీష్ రావు గుంటనక్క: కవిత

SRPT: మాజీ మంత్రి హరీష్ రావును ‘గుంటనక్క’గా అభివర్ణిస్తూ కవిత తీవ్రస్థాయిలో సూర్యాపేటలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తిట్టినా ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకుండా ఐదు రోజుల పాటు సభను అడ్డుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.