విద్యార్థినులకు స్కూల్ కిట్లు పంపిణీ

విద్యార్థినులకు స్కూల్ కిట్లు పంపిణీ

TPT: సూళ్లూరుపేటలో విద్యార్థినులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. స్థానిక జడ్జీ బాలికల వసతి గృహంలో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థినులకు ఎస్సై మురళీకృష్ణ, ఎన్.ఎస్.పీ అజయ్ కుమార్ చేతుల మీదుగా కిట్లు అందజేశారు. విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా సూచించారు.