లింగాపూర్ మండల ఎస్సై గంగన్న బదిలీ

లింగాపూర్ మండల ఎస్సై గంగన్న బదిలీ

ASF: లింగాపూర్ మండల ఎస్సై గంగన్న ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు బదిలీ అయ్యారు. గత రెండు ఏళ్లుగా ఇక్కడ సేవలందించిన ఆయనను ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పోలీస్ శాఖ ప్రకటించిన తాజా బదిలీల జాబితాలో ఆయన పేరు ఉంది. శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేసిన ఎస్సై గంగన్న త్వరలోనే కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.