తీగల తండా సర్పంచ్‌గా సాంబరాజు యాదవ్ ఏకగ్రీవం

తీగల తండా సర్పంచ్‌గా సాంబరాజు యాదవ్ ఏకగ్రీవం

JN: చిల్పూర్ మండలం తీగల తండా గ్రామ సర్పంచ్‌గా గ్రామానికి చెందిన తీగల సాంబరాజు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 8 వార్డులతో సహా సర్పంచ్ కూడా ఏకగ్రీవం అవ్వడం విశేషం. ఏకగ్రీవం అయితే రూ. 25 లక్షల ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్లయితే వారు తెలిపారు.