'99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలి'
KMM: గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆర్థిక స్థితిగతులు సహకరించక పోయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల గడపకు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. రాజకీయాలకతీతంగా పేదలకు పథకాలు అందించాలన్నారు.