'ట్రంప్ పరిస్థితి.. ముందు నుయ్యి వెనక గొయ్యి'

'ట్రంప్ పరిస్థితి.. ముందు నుయ్యి వెనక గొయ్యి'

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. దీనిపై అమెరికా మాజీ రక్షణమంత్రి లియోన్ పనెట్టా స్పందిస్తూ.. ట్రంప్ పరిస్థితి 'ముందు నుయ్యి వెనక గొయ్యి'లా మారిందని విమర్శించారు. మిత్రదేశాలను సంప్రదించకుండా యుద్ధానికి వెళ్లడం, నాటోను హేళన చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఒంటరయ్యారని, ఈ సంక్షోభానికి ట్రంపే బాధ్యుడని దుయ్యబట్టారు.