వడదెబ్బ సీజనల్ వ్యాధులపై అవగాహన

వడదెబ్బ సీజనల్ వ్యాధులపై అవగాహన

ATP: వడదెబ్బ మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన ప్రశాంతి గ్రామ్ నందు శుక్రవారం వడదెబ్బ పరిసరాల పరిశుభ్రుత పై వైధ్యాధికారి డాక్టర్ జ్యోత్శ్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వడదెబ్బ గురించి ప్రజలలో అవగాహన ఉండాలని తెలియపరచి వీలయినంత వరకు ప్రయాణాలు కానీ, పనులు కానీ ఉదయం 10 గంటలలోపు మధ్యాహ్నం 4గంటల తరువాత ఉండేటట్లు చూచుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని, సూచించారు.