చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* శ్రీ పళ్లికొండేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.15 లక్షల విరాళమిచ్చిన టీడీపీ నేత కూరపాటి శంకర్ రెడ్డి
* పుంగనూరులో గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి
* రొంపిచర్లలో కోడిపందేలు ఆడుతూ ముగ్గురు అరెస్టు
* తిరుపతిలో మరోసారి చిరుత పులి కలకలం