VIDEO: మనుబోలులో ఎడతెరపి లేని వర్షం
NLR: మనుబోలు మండలంలో గత ఐదు రోజులుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో కుంటలు, వాగులు, వంకలు, చెరువులు, పొలాలు నిండిపోతున్నాయి. ఈ వర్షం ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే వరదలు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.