'జీవోలను రద్దు చేయాలి'

'జీవోలను రద్దు చేయాలి'

NLR: జిల్లా కేంద్రంలో ఇవాళ SC, ST, BC మైనార్టీ మహిళా ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థి, ప్రజా సంఘాలు పాఠశాలల్లో ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో ఉద్దేశ్యం విద్యార్థుల సమస్యలు బయటికి రాకుండా చేయడమేనని ఆమె విమర్శించారు.