నర్సంపేట ఆర్టీసీ డిపో వన్డే టూర్

WGL: ఆర్టీసీ నర్సంపేట డిపో ఆధ్వర్యంలో వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట డిపో విశ్రాంత ఉద్యోగులు ఉదయం 6 గంటలకు డీలక్స్ బస్సులో నర్సంపేట నుంచి బయలుదేరి మల్లూరు హేమాచల లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయం, వాజేడు బొగత జలపాతం, లక్నవరం చెరువు, మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ దర్శనం చేసుకోనున్నారు.