ఎన్నికల నేపథ్యంలో బెల్ట్ షాప్ నిర్వాహకులకు కౌన్సిలింగ్

ఎన్నికల నేపథ్యంలో బెల్ట్ షాప్ నిర్వాహకులకు కౌన్సిలింగ్

KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న 31 మంది నిర్వాహకులకు సోమవారం మధిర రూరల్ సీఐ డి. మధు కౌన్సిలింగ్ ఇచ్చి తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు వారు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఘర్షణలు, ప్రలోభాలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఐ ఆదేశించారు.