'న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా లంక రాంబాబు'

VZM: గజపతినగరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మరియు సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కోర్టు న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షునిగా లెంక రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఉప్పలపాటి రమేష్, కార్యదర్శిగా రాపాక సాయి సురేష్, సంయుక్త కార్యదర్శిగా జెర్రిపోతుల జగదీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.