FLASH: ఉప్పల్ బీరప్పగడ్డ రోడ్డు బంద్..!

FLASH: ఉప్పల్ బీరప్పగడ్డ రోడ్డు బంద్..!

MDCL: చిలుకా నగర్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే మార్గంలో బీరప్ప గడ్డ రోడ్డు క్లోజ్ చేశారు. ఆయా మార్గంలో భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో, ముడి పదార్థాలను రోడ్ల పై డంప్ చేయగా ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అనేకచోట్ల పైపులైన్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం జరుగుతున్న వేళ, వాహనదారులకు అటువైపు ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారుతుంది. వేరే రూట్ చూసుకోవాలన్నారు.